Header Banner

దాతృత్వం చాటుకుంటున్న గన్నవరం ఎన్నారై! సీఎం డ్రీమ్ ప్రాజెక్టు P4 భాగంగా! స్కూలు పిల్లలకు!

  Sun Jun 08, 2025 21:23        Helping Hand

పేద విద్యార్థులకు పి.ఆర్.కె. ఫౌండేషన్ చేయూత: గన్నవరంలో బ్యాగులు, పుస్తకాలు, ఆర్థిక సహాయం పంపిణీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు 'P4' ఆదర్శంగా సేవా కార్యక్రమం నిర్వహించిన పారా రామకృష్ణ.. గన్నవరం,   విద్యార్థులకు అండగా నిలిచేందుకు పి.ఆర్.కె. ఫౌండేషన్ అధినేత పారా రామకృష్ణ గన్నవరం నియోజకవర్గంలో ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'P4' (పీపుల్, ప్రాఫిట్, ప్లానెట్, పార్టనర్‌షిప్) ఆదర్శంగా, యువ నాయకులు లోకేష్  ఆలోచనతో  ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పారా రామకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేద విద్యార్థులకు పాఠశాల బ్యాగులు, పుస్తకాలు అందజేశారు. అంతేకాకుండా, వారి చదువుకు ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు 2,000, 1,500, మరియు 1,000 రూపాయల నగదు సహాయాన్ని పంపిణీ చేశారు. 

 

ఇది కూడా చదవండి: కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, సమాజానికి మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ సహాయాన్ని అందించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గన్నవరం గ్రామ సర్పంచ్ నిడమర్తి సౌజన్య నాగేశ్వరరావు, MEF ఇన్‌చార్జ్ దేవరపల్లి ఏసుబాబు, మరియు నిడమర్తి నాగేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు, గ్రామ పెద్దలు కలపాల బుల్లయ్య, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు అన్నే జ్యోతి మరియు మల్లేశ్వరి తదితరులు హాజరయ్యారు. విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పారా రామకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, ఈ దిశగా తన వంతు కృషిని కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పి.ఆర్.కె. ఫౌండేషన్‌కు మరియు పారా రామకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

 

WhatsApp Image 2025-06-08 at 20.50.00.jpeg  WhatsApp Image 2025-06-08 at 20.50.00 (1).jpeg

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లుఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #andhrapravasi #andhrapradesh #poor #students #future #program #gannavaram #prk #help #service #students